అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందట. ఈ విషయాన్ని ఆ దేశ కార్మిక శాఖే వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారట.