సారంగ దరియా సాంగ్.. అతి తక్కువ కాలంలో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన దక్షిణాది పాటగా రికార్డు సాధించింది. ఇప్పుడు ఈ పాటకు పేరడీగా కరోనా టీకా పాట వచ్చింది. ఫుల్ వైరల్ అవుతోంది.