2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడం తెలిసిందే. ఇక అప్పటి నుండి ఇరు రాష్ట్రాలకు ఆస్తులు మరియు ఇతర విషయాలపైన వివాదాలు రావడం చూశాము. అయితే వీటన్నింటినీ సమన్వయము చేసి అన్నింటినీ పంచి ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇవి కూడా ఇరు రాష్ట్రాలకు ఎటువంటి వివాదాలు జరుగకుండా చేయాల్సిన అవసరం ఉంది.