ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలని బహిష్కరించిన టీడీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. అదిరిపోయే మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యం కాక బాబు, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఫలితాలు ఎలాగైనా రాని ఎలాగో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఇలా పోటీ చేయడం వల్ల టీడీపీ కార్యకర్తల్లో కాస్త ధైర్యం పెరిగింది.