రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు వదిలేశారు. అంతే కాదు.. ఏకంగా రాజకీయాల నుంచే కాదు.. సంసార జీవితం నుంచి సైతం సన్యాసం తీసుకున్నారు. అవును నిజంగానే.. పూర్తి స్థాయిలో ఆధ్మాత్మిక సన్యాసం తీసుకున్నారు. ఆయనే బద్వేలు మాజీ ఎమ్మెల్యే వి. శివరామకృష్ణారావు.