సొంత చెల్లి అన్నా.. నీ రాజ్యంలో కూడా నాకు న్యాయం జరగదా అని నిలదీసి ఆవేదనతో అడుగుతూ ఉంటే.. మౌనం దాల్చాల్సి రావడం ఏమాత్రం మంచిది కాదు. మరి ఇప్పుడు సునీతారెడ్డి బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలోనైనా జగన్ మరోసారి ఆలోచనలో పడతారేమో చూడాలి.