తాను ఎప్పుడూ నటుడు కావాలని వెంపర్లాడలేదన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు సీఎం పదవి కోసం కూడా ఆత్రుతపడటం లేదన్నారు. తనకు అభిమానుల గుండెల్లో ఉన్న స్థానం చాలని.. చిరంజీవి మాటలే నన్ను నటుడ్ని చేశాయని పవన్ కల్యాణ్ అన్నారు. తాను రెండు సార్లు ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాయనని గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్.. నాకు తెలిసిన మొదటి వకీల్ నాని ఫాల్కీవాలా అన్నారు.