తిరుపతి బరిలో జనసేన లేకపోయినా.. ఆ పార్టీ గుర్తు మాత్రం ఎన్నికల బరిలోనే ఉంది. తిరుపతి లోక్సభ ఉపఎన్నిక బ్యాలెట్ పేపర్లో గాజు గ్లాసు గుర్తు కూడా దర్శనం ఇవ్వబోతోంది.