వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావించిన బీజేపీ.. క్రమంగా తన సహజసిద్ధమైన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. హిందూ ద్రోహులకు బుద్ది చెప్పాలని.. హిందువులంతా ఐక్యంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలంటూ మతం కార్డు బయటకు తీస్తోంది.