ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. ఇవాళ వారి ఖాతాల్లో జీతాలు జమ కాబోతున్నాయి. ఉద్యోగులు, పింఛనుదారుల మార్చి నెల వేతనాలు చెల్లించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.