వకీల్ సాబ్ వేడుకలో కూడా పవన్ పొలిటికల్ సెటైర్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలు మానేశానని చాలామంది అనుకుంటున్నారని, కానీ తాను సినిమాలను వదిలిపెట్టే మనిషిని కాదని అంటున్నారు పవన్ కల్యాణ్. అంతే కాదు.. రాజకీయాల్లో ఉంటూ ఇతర వ్యాపకాల్లో ఉన్న వారిపై కూడా పవన్ సెటైర్స్ పేల్చారు.