ఆయన ఓ మాజీ మంత్రి.. చంద్రబాబు హయాంలో ఆయన మామూలుగా చక్రం తిప్పలేదు. అసలు అమరావతి నగర నిర్మాణ బాధ్యతలంతా భుజాలపై మోశారు. అప్పట్లో ఎక్కడు చూసినా ఆ మంత్రి గారి పేరే.. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ ఆయనే.. అలాంటిది ఇప్పుడు ఆ మంత్రిగారు ఎక్కడా కనిపించడం లేదు.