తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు కులాల వారికి గుడ్ న్యూస్ చెప్పారు.. బీసీ కులాలైన రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, ధోబీ ఘాట్లకు ఇక ఉచితంగా కరెంట్ ఇవ్వనున్నారు.