ఏపీలో వైసీపీ నుండి గెలిచిన నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈయన సొంత పార్టీనే లక్ష్యంగా చేసుకుని వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండడం తెలిసిన విషయమే. మరియు పరోక్షంగా తెలుగు దేశం పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఒక మంచి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ సలహా ఎలా ఉందంటే వివాదాలు సృష్టించేలా ఉంది.