ఏపీలో ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలి ఉందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల నుంచి ఇప్పటివరకు జగన్ హవా ఎక్కడా తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతుందే తప్పా, జగన్ ఇమేజ్ ఏ మాత్రం పడిపోలేదు. ఇక జగన్ హవా ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పూర్తిగా తేలిపోతున్నారు. జగన్కు ఆయన ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల వైసీపీకి టీడీపీ అసలు పోటీ ఇవ్వలేకపోతుంది.