కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని భయపెడుతోంది.. రోజురోజుకూ మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తల ద్వారా కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చు.