ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి సెలవు.. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8 తేదీన స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.