నారా లోకేశ్ ఏమన్నారంటే.. “ పార్లమెంట్ కి వెళ్లింది 21 మంది వైకాపా రోబోలు. కేంద్రం ఏమి చెబితే దానికి తలాడించే రోబోల ద్వారా లాభం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏపీలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు..ఇది జేసిబి ప్రభుత్వం. ఇంతకీ జేసీబీ అంటే ఏంటో తెలుసా.. జే అంటే జే ట్యాక్, సి అంటే కరప్షన్, బి అంటే బాదుడే..బాదుడు..