తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది గంటల ముందు భారీ స్థాయిలో నగదు, నగలు అధికారులు సీజ్ చేశారు. ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన 428 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు.