రఘురామకృష్ణంరాజు....పేరుకి వైసీపీ ఎంపీ..2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న రాజుగారు, హఠాత్తుగా ఎన్నికల నామినేషన్స్ సమయంలో వైసీపీలోకి వచ్చి, నరసాపురం పార్లమెంట్ సీటులో పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఈయన ఎలా గెలిచారు అనేది. ప్రజలకు తెలిసిందే. అయితే గెలిచిన కొన్నిరోజులు వైసీపీ ఎంపీగా నడుచుకున్న రాజుగారు...తర్వాత ప్రత్యర్ధిలాగా మారిపోయారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు.