తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలని బహిష్కరించడం వల్ల అధికార వైసీపీకి మరింత అడ్వాంటేజ్ వస్తుందని అంతా అనుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ పోటీలో ఉంటే ఓ 80 శాతంపైనే వరకు గెలుచుకోవచ్చని వైసీపీ అనుకుంది. ఇక పోటీలో లేకుంటే క్లీన్‌స్వీప్ చేసేస్తామని వైసీపీ నేతలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే ఊహించని విధంగా తెలుగు తమ్ముళ్ళు ఎన్నికల బరిలో దిగుతున్నారు.