ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. మళ్ళీ అందులోనూ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. టీడీపీలో కమ్మ కులానికి చెందిన నాయకుల హవా ఎక్కువగా ఉంటే, వైసీపీలో రెడ్డి వర్గానికి చెందిన నేతల డామినేషన్ ఉంటుంది. ఇక ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.