కరోనా కారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదాయాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం దీని నుంచి త్వరగానే కోలుకుందనే చెప్పాలి. ఎందుకంటే.. కరోనా కారణంగా 2020లో భారీగా క్షీణించినా... భారతదేశ జీడీపీ 2021లో 12.5శాతానికి పెరుగుతుందట.