కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున వైరస్ కట్టడిలో దేశానికి వచ్చే నాలుగు వారాలు చాలా కీలక సమయం అని కేంద్రం హెచ్చరిస్తోంది.