నిమ్మగడ్డ పోతూ పోతూ కోడ్ ఉపసంహరించేసి వెళ్లారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యూహాత్మకంగానే తీసుకున్న ఈ ఎన్నికల కోడ్ నిర్ణయంతో ఇప్పుడు నీలం సాహ్నీ చిక్కుల్లో పడ్డారు.