సోషల్ మీడియా వాడుకలోకి వచ్చిన దగ్గరి నుండి ప్రతి విషయం వైరల్ మారుతుంది. స్టార్స్ నుండి సామాన్యుల వరకు ఏదైనా కొత్తగా, చేయకూడని పనులు చేస్తూ దొరికిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రత్యేక సందర్బాల్లో పోలీసులు అప్పుడప్పుడూ.. డాన్సులు వెయ్యడం కామనే.