కరోనా సెకండ్ వేవ్ గురించి మీరు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. చాలా మంది వ్యాక్సీన్ గురించి అనేక అపోహలు పెట్టుకుంటున్నారు. కానీ వ్యాక్సీన్‌తోనే మనం సెకండ్ వేవ్‌ను గట్టిగా ఎదుర్కోగలం.