14వ తేదీన జగన్ తిరుపతి వస్తున్నారంట.. మీ బాబాయిని మేము గానీ, మా కుటుంబ సభ్యులు చంపలేదని వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేస్తా.. మీరు, మీ కుటుంబ సభ్యులు చంపలేదని ప్రమాణం చేస్తారా జగన్ రెడ్డి.?’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు.