టీకా తీసుకున్నాక కూడా కరోనా వస్తుందా.. అప్పుడు ఏం చేయాలి..? ఇది చాలా మందికి ఉన్న అనుమానం. కరోనా టీకా తీసుకున్నంత మాత్రాన ఇక కరోనా రాదన్న దీమా ఏమీ లేదు. టీకా తీసుకున్నాక కూడా కరోనా సోకే అవకాశం ఉంది.