శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పోల్ సీన్ చూస్తే.. టీడీపీ ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఎన్నికలు చప్పగా మారాయి. ఇక ఈ జిల్లాల్లో బీజేపీ, జనసేన బలాలు అంతంత మాత్రమే. కాబట్టి వైసీపీ గెలుపు నల్లేరుపై నడకగానే భావిస్తున్నారు.