రోజు మళ్లీ దేశ వ్యాప్తంగా లక్షకుపైగా కేసులు వస్తున్నాయి. ప్రత్యేకించి 11 రాష్ట్రాల్లో ఈ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక మైన ఆంక్షలు పెడుతున్నాయి.