తిరుపతి ఉపఎన్నిక సంద్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వైసీపీకి ఓటు వేస్తే ఏడుకొండలవాడికి ద్రోహం చేసినట్లు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కామెంట్ ద్వారా కులపరమైన, మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కనిపిస్తోంది.