నేటి సమాజంలో చాల మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఇల్లు కట్టుకోవడం నుండి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది కూడా చూస్తుంటారు. అయితే కొంత మంది ఇంట్లో పక్షులను పెంచుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారుజమునా పిట్టలకిలకిలారావాలు. కోకిలమ్మల కుహుకుహూ గానాలు. ఊర పిచ్చుకల కిచకిచలు ఆ ఇంట్లో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తాయి.