గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే అన్న వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు మెహబూబ్ భాషా జగన్ నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ గతంలో ఢీల్లీ హై కోర్ట్ లో వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటీషన్ కి సంబంధించిన విచారణ పూర్తయిపోయింది. ఈ తీర్పును కూడా రిజర్వ్ చేసి పెట్టింది ఢిల్లీ హై కోర్ట్.