చంద్రబాబు మాటలను పార్టీ క్యాడర్ ఏమాత్రం పట్టించుకున్నట్టు లేరు. చాలా చోట్ల వారు వైసీపీతో పోటీ పడ్డారు. అనేక చోట్ల వైసీపీ- టీడీపీ నేతల మధ్య గొడవలు జరిగాయి. కొన్నిచోట్ల పోలింగ్ నిలిచిపోయింది కూడా.