ఏపీకి మాత్రం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి కోటి డోసుల కరోనా వాక్సిన్ రానుంది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా కేంద్రం స్పందించింది.