ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారానికి రాలేదు. మొదటిసారి తిరుపతి రాబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయం కోసం వైఎస్ ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకున్నారనిపిస్తోంది.