ఇప్పుడు అంతిమంగా చూస్తే చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం ద్వారా ఏం సాధించినట్టు. ఎన్నికలను నుంచి పరారయ్యారన్న అపకీర్తి మూటగట్టుకోవడం మినహా ఆయన సాధించిందేమీ కనిపించడం లేదు. చివరకు పార్టీ క్యాడర్ కు కూడా సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఆయన పడిపోయారు.