ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ఖమ్మం వైపే ఉంటుంది.. ఖమ్మంలో ఇవాళ వైఎస్ షర్మిల తొలి బహిరంగసభ నిర్వహించబోతున్నారు. తెలంగాణలో రాజకీయంగా తన అదృష్టం పరీక్షించుకోవాల నుకుంటున్న షర్మిల ఇందుకు ఖమ్మం ను తన తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. ఇవాళ తొలిసారి జనం ముందుకు రాబోతున్నారు.