తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాపట్లకు మాజీ ఎమ్మెల్యే ని వైసీపీలో చేర్చుకున్నారు. అది స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే చేరడమన్నది మరో విశేషం. వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యేల్ని కూడా తీసుకోలేదు. వాళ్ళ కొడుకుల్ని అటు కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇటువంటి వాళ్లకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ కొడుకులకు కండువా కప్పుతారు.