ఇప్పుడు ఈ వైసీపీ, బీజేపీల పోరాటం కొత్త మలుపు తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ విడుదలైన నేపథ్యంలో ఈ వైరం కొత్త పుంతలు తొక్కుతోంది.