రామసుబ్బారెడ్డి ఏడాది క్రితమే పార్టీలోకి వచ్చినా.. ఈ వర్గాల మధ్య సయోధ్య మాత్రం కుదరలేదు. దీంతో.. విషయం గమనించిన జగన్.. రెండు వర్గాలకూ రాజీ కుదిర్చారు. రామసుబ్బారెడ్డిని స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన జగన్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు.