ఇటీవల వైసీపీ చేయించుకున్న సర్వేలోనే తమ పార్టీకి చెందిన దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహంగా ఉన్నట్టు వెల్లడైందని వార్తలు వచ్చాయి.