హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. హైదరాబాద్లో నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటు కాబోతోంది. ఇండియన్ కౌన్సెల్ ఫర్ మెడికల్ రీసెర్చ్.. ఐసీఎంఆర్.. రూ.300కోట్లతో ఈ ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్ను ఏర్పాటు చేయబోతోంది.