అసలు పార్టీ పేరు ప్రకటించకుండా కార్యాచరణ ప్రకటించడం అనుభవ రాహిత్యం అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి తండ్రి జయంతి కలసి వస్తుందని బహుశ.. షర్మిల పార్టీ పేరు ప్రకటన వాయిదా వేసి ఉండొచ్చు.