ఇవాల్టి నుంచి 14తేదీ వరకూ టీకా మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించాలి. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలచిపోయే ప్రమాదం కనిపిస్తోంది.