సమాజంలో కొంత మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని సురేష్ అనే వ్యక్తి మనస్తాపంతో మొబైల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. భార్య కాపురానికి వస్తేనే కిందికి దిగుతానని.. లేకుంటే దూకుతానని బెదిరిస్తున్నాడు.