రాజకీయాల్లో డైలాగులు చాలా ప్రధానం.. మాటలు చాలా ప్రధానం.. అవి బుల్లెట్లలా దూసుకువెళ్తాయి. ఆ మాటలను ఈటెలుగా వాడితే శత్రువులను చీల్చి చెండాడుతాయి. అయితే అవే మాటలు ఒక్కోసారి ఆ మాటలు అన్నవారికే బూమరాంగ్ అవుతుంటాయి.