ప్రస్తుతం ఎక్కడ చూసినా వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా విడుదల, సక్సెస్ ఈవెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ తన విశ్వరూపాన్ని చూపించాడంటూ పలువురు సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు ప్రశంసిస్తున్నారు.