చైనాలో కనిపెట్టిన వ్యాక్సిన్లు బలహీనంగా ఉన్నట్లు ఆ దేశమే స్వయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని ఒప్పుకున్న చైనా వైరస్ నియంత్రణ అధికారులు ఆయా టీకాలను కలిపి వినియోగించడం ద్వారా సామర్థ్యం పెంచాలని చైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిపారు.